(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి
కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు
గురువు ఐనాడు.
(3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు,
రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి
పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 221
॥ శ్రీః ॥
3.221. అధ్యాయః 221
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేనాగ్నీనాముత్పత్త్యాదికథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
మార్కండేయ ఉవాచ। 3-221-0x(2527)(24615)
బ్రహ్మణో యస్తృతీయస్తు పుత్రః కురుకులోద్వహ।
తస్యాపి వసుదాభార్యా ప్రజాస్తస్యాం చ మే శృణు ॥ 3-221-1(24616)
బృహత్కీర్తిర్బృహజ్జ్యోతిర్బృహద్బ్రహ్మా బృహన్మనాః।
బృహన్మంత్రో బృహద్భాసస్తథా రాజన్బృహస్పతిః ॥ 3-221-2(24617)
ప్రజాసు తాసు సర్వాసు రూపేణాప్రతిమాఽభవత్।
దేవీ భానుమతీ నామ ప్రథమాఽంగిరసః సుతా ॥ 3-221-3(24618)
భూతానామేవ సర్వేషాం యస్యాం రాగస్తదాఽభవత్।
రాగాద్రాగేతి యామాహుర్ద్వితీయాఽంగిరసః సుతా ॥ 3-221-4(24619)
యాం కపర్దిసుతామాహుర్దృశ్యాదృశ్యేతి దేహినః।
తనుత్వాత్సా సినీవాలీ తుతీయాఽంగిరసః సుతా ॥ 3-221-5(24620)
యాం తు దృష్ట్వా భగవతీం జనః కుహకుహాయతే।
ఏకానకేతి యామాహుశ్చతుర్థ్యంగిరసః సుతా ॥ 3-221-6(24621)
పంచంయర్చిష్మతీ నాంనా హవిర్భిశ్చ హవిష్మతీ।
షష్ఠీంగిరసః కన్యాం పుణ్యామాహుర్మహిష్మతీం ॥ 3-221-7(24622)
మహామఖేష్వాంగిరసీ దీప్తిమత్సు మహీయతీ।
మహామతీతి విఖ్యాతా సప్తమీ కథ్యతే సుతా ॥ 3-221-8(24623)
బృహస్పతేశ్చాంద్రమసీ భార్యాఽఽసీద్యా యశస్వినీ।
అగ్నీన్సాఽజనయత్పుణ్యాన్షడేకాం చాపి పుత్రికాం ॥ 3-221-9(24624)
ఆహుతిష్వేవ యస్యాగ్నేర్హవిరాజ్యం విధీయతే।
సోగ్నిర్బృహస్పతేః పుత్ర శంయుర్నామ మహాప్రభః ॥ 3-221-10(24625)
చాతుర్మాస్యేషు యస్యేష్టమశ్వమేధాగ్రభాగభూత్।
దీప్తిజ్వాలైరనేకాగ్రైరగ్నిష్టోమోఽథ వీర్యవాన్ ॥ 3-221-11(24626)
శంయోరప్రతిమా భార్యా సత్యా సత్యాఽథ ధర్మజా।
అగ్నితస్య సుతో దీప్తస్తిస్రః కన్యాశ్చ సువ్రతాః ॥ 3-221-12(24627)
ప్రథమేనాజ్యభాగేన పూజ్యతే యోఽగ్నిరధ్వరే।
అగ్నిస్తస్య భరద్వాజః ప్రథమః పుత్ర ఉచ్యతే ॥ 3-221-13(24628)
పౌర్ణమాసేషు సర్వేషు హవిరాజ్యం ధ్రువోద్యతం।
భరతో నామతః సోగ్నిర్ద్వితీయః శంయుతః సుతః ॥ 3-221-14(24629)
తిస్రః కన్యా భవంత్యన్యా యాసాం స భరత పతిః।
భారతస్తు సుతస్తస్య భారత్యేకా చ పుత్రికా ॥ 3-221-15(24630)
భారతో భరతస్యాగ్నేః పావకస్తు ప్రజాయతే।
మహానత్యర్థమహితస్తథా భరతసత్తమ ॥ 3-221-16(24631)
భరద్వాజస్య భార్యా తు వీరా వీరశ్చ పిండదః।
ప్రాహురాజ్యేన తస్యేజ్యాం సోమస్యేవ ద్విజాః శనైః ॥ 3-221-17(24632)
హవిషా యో ద్వితీయేన సోమేన సహ యుజ్యతే।
రథప్రభూ రథధ్వానః కుంభరేతాః స ఉచ్యతే ॥ 3-221-18(24633)
సరయ్వాం జనయత్సిద్ధిం భానుం భాభిః సమావృణోత్।
ఆగ్నేయమనయన్మిథ్యం మిథ్యో నామైవ కథ్యతే ॥ 3-221-19(24634)
యస్తు న చ్యవతే నిత్యం శయసా వర్చసా శ్రియా।
అగ్నిర్నిశ్చ్యవనో నామ పృథివీం స్తౌతి కేవలం ॥ 3-221-20(24635)
విపాప్మా కలుషైర్ముక్తో విశుద్ధశ్చార్చిషా జ్వలన్।
విపాపోఽగ్నిః సుతస్తస్య యోజ్యః సమయకర్మసు ॥ 3-221-21(24636)
అక్రోశతాం హి భూతానాం యః కరోతి హి నిష్కృతిం।
అగ్నిః స నిష్కృతిర్నామ శోభయత్యభిసేవితః ॥ 3-221-22(24637)
అనుకూజంతి యేనేహ వేదనార్తాః స్వయం జనాః।
తస్య పుత్రః స్వనో నామ పావకః సరుజస్కరః ॥ 3-221-23(24638)
యస్తు విశ్వస్ జగతో బుద్ధిమాక్రంయ తిష్ఠతి।
తం ప్రాహురధ్యాత్మవిదో విశ్వజిన్నామ పావకం ॥ 3-221-24(24639)
అంతరాగ్నిః స్మృతో యస్తు భుక్తం పచతి దేహినాం।
స యజ్ఞే విశ్వభుఙ్వామ సర్వలోకేషు భారత ॥ 3-221-25(24640)
బ్రహ్మచారీ యతాత్మా చ సతతం విపులప్రభః।
బ్రాహ్మణాః పూజయంత్యేనం పాకయజ్ఞేషు పావకం ॥ 3-221-26(24641)
ప్రథితో గోపతిర్నామ నదీ యస్యాభవత్ప్రియా।
తస్మిన్కర్మాణి సర్వాణి క్రియంతే ధర్మకర్తృభిః ॥ 3-221-27(24642)
బడబాగ్నిః పిబత్యంభో యోసౌ పరమదారుణః।
ఊర్ద్వభాగూర్ధ్వభాఙ్నామ కవిః ప్రాణాశ్రితస్తు యః ॥ 3-221-28(24643)
ఉదగ్ద్వారం హవిర్యస్య గృహే నిత్యం ప్రదీయతే।
తతస్తుష్టో భవేద్బ్రహ్మా స్విష్టకృత్పరమః స్మృతః ॥ 3-221-29(24644)
యః ప్రశాంతేషు భూతేషు ఆవిర్భవతి పావకః।
క్రోధస్య తు రసో జజ్ఞే మన్యతీ చాథ పుత్రికా ॥ 3-221-30(24645)
స్వాహేతి దారుణా క్రూరా సర్వభూతేషు తిష్ఠతి।
త్రిదివే యస్య సదృశో నాస్తి రూపేణ కశ్చన।
అతులత్వాత్కృతో దేవైర్నాంనా కామస్తు పావకః ॥ 3-221-31(24646)
సంహర్షాద్ధారయన్క్రోధం ధన్వీ స్రగ్వీ రథే స్థితః।
సమరే నాశయేచ్ఛత్రూనమోఘో నామ పావకః ॥ 3-221-32(24647)
ఉక్థ్యో నామ మహాభాగ త్రిభిరుక్థైరభిష్టుతః।
మహావర్షం త్వజనయత్సకామాశ్వం హి యం విదుః ॥ 3-221-33(24648)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఏకవింసత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 221 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-221-1 తస్యాపి వసుధా భార్యా ఇతి ట. ధ. పాఠః ॥
3-221-2 బృహత్తేజా బృహన్మనా ఇతి క. ధ. పాఠః ॥
3-221-10 హవిషాద్యం విధీయతే ఇతి ఝ. పాఠః ॥
3-221-17 వీరస్య పిండదా ఇతిఝ. పాఠః ॥
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.